
పయనించే సూర్యుడు తేదీ 28 అక్టోబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల మండలం నూతన MPDO డాక్టర్ శైలజ బాధ్యత స్వీకరించిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.