పయనించే సూర్యుడు తేదీ 22 శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న,
తెలంగాణ రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులతో జోగులమ్మ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశం వినతి పత్రం హైదరాబాదులో మినిస్టర్ కావ్వార్ట్ ర్స్ నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమై గద్వాల నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల రోడ్ల పునర్నిర్మాణానికి ప్రతిపాదనతో గుడిన వినతి పత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తక్షణ మే వర్షాకాలంలో రోడ్లు పోవడంతో పునర్నిర్మాణం చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది