పయనించే సూర్యుడుగాంధారి 09/04/25: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు సిబ్బందిని సన్మానించారు. , ఎస్సై శాలువాతో ఘనంగా సత్కరించి, బహుకరించారు. మహిళా సిబ్బంది సేవలను కొనియాడుతూ, వారి కృషి పోలీస్ విభాగానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.