పయనించే సూర్యుడు గాంధారి 29/07/25
గాంధారి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గడ్డి పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతోఆర్టీసీ కంట్రోలర్ ఉమాపతి ఈరోజు బస్టాండ్ ఆవరణలో కూలీలతో గడ్డి మందు పిచికారి చేయించారు