
పయనించే సూర్యుడు గాంధారి 29/01/26
గాంధారి మండలంలోని హేమ్లా నాయక్ తండ కి చెందిన కాంసో త్ మోహన్ అనే వ్యక్తి తనకు గల 14 మేకలను ఇంటి పక్కన గల కొట్టంలో లో నిన్న రాత్రి ఉంచి ఉదయం లేచి చూసేసరికి అందులో గల ఆరు మేకలు కనబడతలేవు అని, చుట్టుపక్కల మొత్తం వెతికిన దొరకకపోవడంతో అట్టి మేకలను ఎవరో గుర్తు తెలియని దొంగలు చేసినరాని దొంగతనం చేసినారు అని ఫిర్యాదు రాగ గాంధారి SI ఆంజనేయులు కేసు నమోదు చేసి నేర స్థలం ను పరిశీలించనైనది