గాంధారి మండల కేంద్రం లో mla మదన్ మోహన్ రావు ఆదేశానుసారం చెక్క్ లా పంపిణీ
పయనించే సూర్యుడు గాంధారి 13/05/25
గాంధారి మండల కేంద్రం లో పలు ఆసుపత్రు లలో చికిత్స పొంది*ముఖ్యమంత్రి సహయ నిధి కోరకు దరకాస్తు చేసుకున్న గాంధారి మండల కేంద్రానికి చెందినలబ్దిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కుల ను కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగాఇంటిటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకు లైని రమేశ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శ ఆకుల లక్ష్మణ్ ఎ యం సి ఉపాధ్యక్షులు గాంధారి తూర్పు రాజ మాజీ యం పి టి సి గాంధారి సంగని బాబ గాంధారి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీల రవిగాంధారి మండల కో అర్డోనేటర్ సరంపల్లి ఈశ్వర్ గౌడ్ గాంధారి మండల గౌడ సంఘం అధ్యక్షులు సంగని బాలయ్యకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుసయ్యద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీమైనారిటీ నాయకులుబొమ్మని బాలుగాంధారి మండలకాంగ్రెస్ పార్టీ యస్ సెల్ నాయకులుగడ శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగాంధారి మండలకాంగ్రెస్ పార్టీనాయకులుకార్యకర్తలుపాల్గొన్నారు