
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి.
భైంసా పట్టణానికి చెందిన శ్రీవాణి - నరేందర్ కుమార్తె శ్రీవర్థిని , చైతన్య హై స్కూల్ భైంసా లో 4తరగతి చదువుతో పాటు తల్లితండ్రుల ప్రోత్సాహంతొ కూచిపూడి నేర్చుకొని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లొ 5700 మంది కళాకారుల మధ్య పోటీపడి గిన్నిస్ రికార్డు దక్కించుకొని తల్లితండ్రుల పేరు మరియు ఓం శ్రీ కళానిలయం, మరియు డాన్స్ మాస్టర్ గిరి యోగేష్, మరియు పాఠశాల పేరు నిలబెట్టినందుకు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసారు.
