పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ : నాగరాతన హళ్లి గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా బస్టాండు మరియు డ్రైనేజీ ని క్లీన్ చేయడం జరిగింది. గ్రామస్తులతో మాట్లాడితే గత ఐదు సంవత్సరాలుగా డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు అని చెప్పి చెప్పారు. పల్లెటూర్లు అంటేనే స్వచ్ఛతకు మారుపేరు ఇలాంటి పల్లెటూర్లు గ్రామాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత డ్రైనేజీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే రోగాలు దరి చేరవు ఈ విధంగా ప్రజలను చైతన్య పరుస్తూ గుడిసె కృష్ణమ్మసేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఎంపీడీవో , సర్పంచ్ , ఎక్స్ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు ఎక్స్ ఎంపీపీ మురళి, ఎక్స్ ఎంపీటీసీ తిమ్మారెడ్డి, నాగనాథన హళ్లి రవి మూకన్నా బైచిగేరి ఓంకార్, సాదిక్ వలి మండిగిరి బాబురావు, కపటి మహాదేవ, శివ వర్మ, రాఘవరెడ్డి, మహాలింగ, బైచిగేరి అశోక్, ఖాసిం, రామంజి, మండిగిరి రవి, పరమేష్, రెడ్డి, కుప్పగల్లు హనుమంతు, ఆంజనేయులు, జిలాన్, చంద్ర, భరత్, వీరేష్ హరి