పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 28. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో గుత్తా వెంకటేశ్వరావు గారి తండ్రి అనంతరామయ్య అనారోగ్యంతో మరణించగా గుత్తా వెంకటేశ్వరరావు గారిని ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గార్లతో కలసి పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నాయకులు పొన్నం హరికృష్ణ, ముత్యాల వెంకటప్పారావు, చుంచు విజయ కుమార్, యండ్రాతి మోహన్ రావు, సేవ్యా నాయక్ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు