
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో ఎంపీడీఓ ఏపీఓ Ta's గ్రామ పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్:దేశబోయిన జమున సంజీవ్ యాదవ్ ఉప:సర్పంచ్ జైడి కిషోర్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నర్సరీలను పరిశీలించడం జరిగింది మరియు ప్రాథమిక పాఠశాల యందు మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని పరిశీలించి ఉపాధ్యాయులను విద్యార్థులను తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా అంగన్వాడి టీచరు సంతోష్ అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం అన్నప్రాసనం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పౌష్టికా ఆహారం సక్రమంగా గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పంపిణీ చేయడం గురించి పిల్లల తల్లిదండ్రులను గర్భిణీ స్త్రీలను తెలుసుకొని పరిశీలించడం జరిగింది
