భారీ సంఖ్యలో పాల్గొన్న బురుగడ్డ తండా ప్రజలు
(పయనించే సూర్యుడు ఆగస్టు 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ )
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా జీపీ పరిధిలోని బూరుగడ్డ తండాలో గురునాన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణనాథునికి అర్చకులు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ప్రథమ పూజ తండా పెద్దలు అందరూ కలిసి నిర్వహించడం విశేషం. పూజ కార్యక్రమంలో మహిళలు తాండ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ గురునానక్ యూత్ అధ్యక్షులు చాట్ పాట రవిందర్ అండ్ టీం ఆఫ్ గురునానక్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపం