పయనించే సూర్యుడు గాంధారి 25/02/25 గాంధారి మండల ఎంఈఓ శ్రీహరి గారు సోమవారం ఉదయం గౌరారం కలాన్ ఉన్నత పాఠశాలలో గేమ్స్ రూమ్ మరియు లాంగ్ జంప్ పిట్ ప్రారంభించడం జరిగింది.గత పది సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్న గేమ్స్ రూమ్ ను వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యం మరమ్మతులు చేయించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గాంధారి మండల పిఆర్టియు ప్రెసిడెంట్ ప్రకాష్ మరియు జనరల్ సెక్రటరీ గంగాధర్ , పాఠశాల ఉపాద్యాయ బృందం బాపురావు, సరోజ,లింగం,ఉమామహేశ్వర్, శశికాంత్, బాబు, నిరోష, పాల్గొనడం జరిగింది