
" పయనించే సూర్యుడు డిసెంబర్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో ఏడవ రోజు గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని తూర్పు ఎస్సీ కాలనీలో ఏడు రోజులు గ్రామంలోని విద్యార్థి విద్యార్థులు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి బడి బయట ఉన్న విద్యార్థి విద్యార్థులను గుర్తించి ఆ కుటుంబం తల్లిదండ్రులతో మాట్లాడడం . ఆరోగ్య వైద్యం కొరకు మెడికల్ క్యాంపు. పరిశుభ్రత. బ్లీచింగ్ చల్లుట పలు కార్యక్రమాలు విద్యార్థి విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది పోటీల్లో గెలిచిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులు. ప్రైస్. సర్టిఫికెట్లు అధ్యాపకులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు ఉడత హాజరత్తయ్య మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్. ప్రసాద్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. వెంకటకృష్ణారెడ్డి. అంగన్వాడి కార్యకర్త పి. పద్మ . గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం
