PS Telugu News
Epaper

గౌరవ శ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు వడ్లు కొనుగోలు కేంద్ర ప్రారంభం

Listen to this article

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటాపూర్ మండల్ పయాణించే సూర్యుడు 1

చౌటుకూరు మండలంలోని వెండి కోల్,వెంకట కిష్టాపూర్,చౌటుకూరు,పోసనపల్లి,బొమ్మ రెడ్డి గూడెం, ఉప్పరగూడెం,గ్రామాలలో డీసీఎంఎస్ ఐకెపి సెంటర్లను ఆత్మ కమిటీ చైర్మన్,చౌట్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్ గారు, మండల సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి గారు, చౌట్కూర్ మండల ఎంపీడీవో గారు,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామ గౌడ్ గారు, చక్రియాల ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ గారు,మండల నాయకులు ఈశ్వర్ గౌడ్ గారు, గోవర్ధన్ గారు, వరి కొనుగోలు సెంటర్లను ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో పత్తి రాములు గారు,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా గారు మన మండల మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కైసర్ గారు, ఆగమయ్య గారు చౌటుప్పల్ గ్రామ అధ్యక్షులు వర్గాల రమేష్ గారు NSUI మండల అధ్యక్షుడు మనోజ్ గారు గ్రామ నాయకులు కరుణాకర్ గారు, వెండికోల్ గ్రామ మాజీ సర్పంచ్ పల్లవి జయరాం రెడ్డి గారు వెండికోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, వెంకట కృష్ణాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు,. చక్రియాల గ్రామ మాజీ ఎంపీటీసీ పండరి గారు, వెంకట కృష్ణాపురం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ గారు సార ప్రకాష్ గారు, శివంపేట్ గ్రామ అధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్ గారు, చక్రియాలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోల్లపాటి రాజశేఖర్ గారు,చౌటుకూరు మండల రజాక సంఘం అధ్యక్షుడు చాకల అశోక్ గారు, సుల్తాన్పూర్ కాంగ్రెస్ నాయకులు గొల్ల మహేష్ గారు నల్లగండ్ల వెంకట రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు చంటి రమేష్ గారు, గంగోజీపేట కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ గారు,రాజా గౌడ్ గారు,ఫెరోజ్ గారు, కోర్పోల్ గ్రామ అధ్యక్షులు సారా సంజయ్ కుమార్ గారు,గ్రామ నాయకులు మహిపాల్ రెడ్డి గారు, కోర్పోల్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీహరి గారు, సర్వేపల్లి గ్రామ అధ్యక్షులు శివరాజ్ గౌడ్ గారు, బద్దెలగూడెం గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు గారు వినయ్ గారు, పోచంపల్లి గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ గారు గ్రామ నాయకులు సత్యనారాయణ గారు, బొమ్మ రెడ్డి గూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు హరి సింగ్ నాయక్ గారు మహేష్ రాథోడ్ గారు మేఘరాజు గారు మాజీ సర్పంచ్ రఘు గారు, గణపతి నాయక్ గారు ఆత్మ కమిటీ డైరెక్టర్ అట్టే రాములు గారు, కుమ్మరి సాయిల్ గారు,ఉప్పర్ గూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి గారు,శివకుమార్ గారు, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top