సబ్ టైటిల్. తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండా గ్రామం లో సారా నిర్మూలనపై గ్రామసభ. పయనించే సూర్యుడు జనవరి 3 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్వి.రామశివ గారు (అసిస్టెంట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ )విజయవాడ వారు, ఎన్ఫోర్స్మెంట్ సీఐ గారు విద్యా సుధాకర్ గారు ఎస్సై. శేఖర్ బాబు,వి.కృష్ణవేణి,సిహెచ్ వెంకట కుమార్,ఇలియాజ్,సిబ్బంది, వీఆర్వో. పి సెక్రటరీ విలేజ్ ఎల్డర్స్ పాల్గొన్నారు.ప్రజల ఆరోగ్యమునకుప్రమాదకారి యైన నాటుసారా తయారీ అమ్మకం రవాణా కొనటం చట్టరీత్యా నేరం
ఈ కేసుల్లో జైలు కి రిమాండ్ పంపటం తప్ప స్టేషన్ బెయిల్ కు అవకాశం లేదని ప్రజలు తెలుసుకోవాలిప్రమాదకరమైన సారా కేసుల్లో అలవాటు పడ్డ వారి మీద పీడీ యాక్ట పెట్టి 2 నుండి 3 సం. లు జైలుకి పంపటం జరుగుతుందితిరువూరు ఎక్సైజ్ వారు.