పయనించే సూర్యుడు జనవరి 13
భద్రాద్రికొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండల రిపోర్టర్
అశ్వారావుపేట మండలం స్థానిక బిఆర్ఎస్ నాయకుడు బిర్రు వెంకటేశ్వరరావు దిబ్బగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న దురదపాడు గ్రామంలో సంక్రాంతి పండుగలో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండగను కుటుంబ సమేతంగా జరుపుకున్నారు బిర్రం వెంకటేశ్వరరావు మనవడు బిర్రం జతిన్ మనవరాలు బిర్రం హేమశ్రీ పేరు మీదుగా దురదపాడు గ్రామంలో వృద్ధులకు. మహిళలకు. వితంతువులకు. బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టినారు ,ఈ కార్యక్రమంలో బిర్ర వెంకటేశ్వరరావు ,మాజీ ఎంపిటిసి పండరాజు, పండ అర్జున్, వైస్ ప్రెసిడెంట్ రాజులు, పండా ముత్యాలు, అశ్వారావుపేట పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు కాకా చంద్రం. మడకం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు