పయనించే సూర్యుడు రిపోర్టర్ బోయ కిష్టన్న.. మల్దకల్ మండలంలో ప్రతి గ్రామాలలో ఇంటి పనులు కట్టించుకుంటున్న పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగులు ఇలాగే గ్రామపంచాయతీ బడ్జెట్ లేనందువలన గ్రామ పంచాయతీలకు పనులు కావడం లేదని పంచాయతీ సెక్రెటరీ వాళ్లు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు చెప్పడం జరిగింది కావున గ్రామపంచాయతీ ఎన్నికలు త్వరలో ముగిస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీలకు ప్రతి గ్రామాలకు ఉన్న సర్పంచులు గ్రామ అభివృద్ధిని చూసుకోవడానికి తోడుపడతారు