తొమ్మిదిరేకుల గ్రామానికీ హై మ్యాక్స్ లైట్స్ అందజేసిన డీకే అరుణ
పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ కు ప్రత్యేక ధన్యవాదములు
మండల ప్రధాన కార్యదర్శి కల్వకోలు తిరుపతి
లోకల్ గైడ్ కేశంపేట
కొన్ని రోజుల క్రితం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన కల్వకోలు తిరుపతి డీకే అరుణ ను కలిసి తమ గ్రామ అభివృధి లో. బాగంగా గ్రామానికి హై మ్యాక్స్ లైట్స్ మరియు సీసీ రోడ్లు మంజూరు చేయలని పాలమూరు ఎంపీ కలిసి వినతి పాత్రం అందించారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ఎంపీ గ్రామానికి 2.50 లక్షల విలువైన హై మ్యాక్స్ లైట్స్ ను గ్రామానికి ఎంపీ నిధుల ద్వారా పంపిణి చేశారు. గ్రామ అభివృధి కి ఇంక కూడా నిధులు కేటాయిస్తానని తెలిపారు. తొమ్మిదిరెకుల గ్రామ ప్రజలు ఎంపీ అరుణకు ప్రత్యేక మైన ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శివ కుమార్ బూత్ అద్యక్షులు యాదగిరి, సురేష్ చారి, సకలి నారాయణ,వెంకటయ్య, శేఖర్,శ్రీను, సుమన్ రెడ్డి, జంగయ్య గౌడ్, వెంకటయ్య, యాదగిరి,రాజు,నగేష్, రామకృష్ణ తదితరులు పాల్గొనరు.