పయనించే సూర్యుడు: మార్చి 21: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .గోపాల్ రావు మరియు ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాలతో జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమం లో భాగంగా 17. నుండి 30 వరకు.14 రోజులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం పరిధిలో గ్రామాలలో ఈ లెప్రసి సర్వే ఉదయం 6 నుండి తొమ్మిది గంటల వరకు గ్రామాలలో ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించాలని సూచించారు.
ఆశ కార్యకర్తలకు మరియు ఫీల్ స్టాప్ సిబ్బందికి వాజేడు వైద్య అధికారి మధుకర్ మరియు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.