(సూర్యుడు అక్టోబర్ 1 రాజేష్)
ఈరోజు ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో సద్దుల బతుకమ్మ ముస్తాబు చేస్తూ బతుకమ్మ విగ్రహానికి పెయింటింగ్ వేసి సంబరాలకు ముస్తాబు చేయడం జరిగింది. ఇట్టి పెయింటింగ్ ను మాజీ పాలకవర్గం సభ్యులు శ్రీమతి శ్రీ బ్యాగరి రాములమ్మ భర్త లచ్చయ్య గారి ఆధ్వర్యంలో పెయింటింగ్ వేయించడం జరిగింది. ఈసారి చెరువులు అలుకులు పొందుతున్న సందర్భంగా ఈరోజు జరిగే సద్దుల బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే దైవా సమేతంగా భావించే రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రం ఈ నేల మీద మొలిచే ప్రతి పువ్వుని తీర్చే దిద్ది గౌరమ్మకు రూపం దిద్ది జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయా లకు పత్రిక ఈ బతుకమ్మ పండుగ. ఇన్ని రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ పండుగకు అశ్వయుజ శుద్ధ నవమి సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధించి తరాల నుండి వస్తున్న మన తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ ఉయ్యాలో అని సాగే పాటల మహిళలు తమ కష్టసుఖాలు ప్రేమ సుఖాలు స్నేహ బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ బతుకమ్మ చెట్టు తిరుగుతారు ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని విరజిల్లాలని అందరి సుఖశాంతులతో ఉండాలని ప్రజలందరూ క్షేమంగా పిల్లలకు తిరిగి వెళ్లాలని గ్రామ ప్రజలను మేము కోరుకోవడం జరుగుతుంది తాజా మాజీ సర్పంచ్ పూజిత వెంకట్ రెడ్డి గ్రామ ఇబ్బంది గ్రామ ప్రజలు సఫాయి కార్మికులు తదితరు లు పాల్గొనడం జరిగింది.