పయనించే సూర్యుడు జనవరి 21 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ బాన్సువాడ గ్రామంలో ప్రజా పాలన గ్రామస్ స్పెషల్ ఆఫీసర్ తాసిల్దార్ నజీం సార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో చర్చించిన అంశాలు ఒకటి రైతు భరోసా రెండు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4 కొత్త రేషన్ కార్డు ఈ నాలుగు అంశాలను జిపి సెక్రెటరీ గ్రామసభలు గ్రామస్తులకు తెలియపరచడం జరిగింది తద్వారా రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేసుకోవడానికి కొత్తగా పెళ్లి చేసుకున్న వారు నమోదు చేసుకోవడానికి ఈరోజు అయితే సెక్రెటరీ కి డాక్యుమెంట్ ఇవ్వగలరు ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ నెంబర్ పాత రేషన్ కార్డులో నెంబర్ మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామంలో ఇంకా ఎవరైనా భూమిలేని నిరుపేద కుటుంబీకులు ఉన్నారని తెలిస్తే ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ జాబ్ కార్డ్ ఫ్రెండ్స్ తీసుకొని మాకు ఇవ్వగలరని ఆశిస్తున్నాను గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎమ్మార్వో నజీం సార్ ఎనర్జీ సిసి రోడ్డును పరిశీలించారు అదేవిధంగా ఎమ్మెల్ హెచ్ పి రేణుక మేడం తహసిల్దార్ నజీం సార్ ను బీపీ చెక్ చేయడం జరిగింది గ్రామ సభలో అగ్రికల్చర్ ఏవో భార్గవ్ సార్ సోమవారం నాడు యాసంగి పంటలను