పయనించే సూర్యుడు //న్యూస్ //ఏప్రిల్ 15//మక్తల్
ఈరోజు మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర లో ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. . అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు. ఇట్టి కార్యక్రమానికి. భారత రాష్ట్ర సమితి. నియోజకవర్గ నేత. రాజుల ఆశిర్ రెడ్డి. కేటీఆర్. సేన సోషల్ మీడియా కన్వీనర్. నరసింహ నాయుడు.కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.