పయనించే సూర్యడు జనవరి 13 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
సూర్యాపేట జిల్లా నడిగూడెం శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో సోమవారం గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ పూజారి ఎస్బి వరదాచార్యులు ఆధ్వర్యంలో భవిరిశెట్టి హరిశంకర్ వందనపు దయాకర్ దంపతులు కల్యాణోత్సవ క్రతోను నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బి వెంకటరత్నం వందనపు సూర్యప్రకాశరావు మహేష్ మోహన్ రావు కె వి ఎస్ ఎన్ గుప్తా దివ్వెల శ్రీనివాసరావు గజ్జి అప్పారావు బి ఉపేందర్ రత్నం ఎస్ ఎన్ మూర్తి చంద్రమోహన్ మహిళా భక్తులు పాల్గొన్నారు