పయనించే సూర్యుడు తేదీ జనవరి 21 మంగళవారం... గాజుల రామారం రిపోర్టర్: ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా). సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమాలు జరిగాయి.. నేటి నుంచి 24వ తేదీ వరకు కుంకుమార్చనలు జరుగుతాయి.