//పయనించే సూర్యుడు// జూలై//9
మక్తల్ మండలం గ్రామం చిట్యాల లో నేడు.భారత రాష్ట్ర సమితి నేత.చిట్యాల మాజీ. ఎంపిటిసి.మారుతి గౌడ్ కి.హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుపుతూ.మన మిత్ర బృందం. అందరూ కలిసి.సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.రాజుల అసి రెడ్డి .జేనంద్ .కృష్ణ గౌడ్ .అశోక్ గౌడ్.
అమరేందర్ రెడ్డి .చక్రధర్ . వారి అభిమాని.నర్సింలు నాయుడు .పాల్గొనడం జరిగింది.