,పయనించే సూర్యుడు దస్తగిరి రిపోర్టర్ న్యూస్11
82024నారాయణఖేడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ జన్మదినం సందర్భంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారు కేక్ కట్ చేయించి శాలువాతో సమానంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్, విట్టల్,మాజీ ఎంపీటీసీ ముజామిల్, మాజీ కో ఆప్షన్ సభ్యులు లాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకల గోపాల్, కుమ్ము శేఖర్, చింటూ నరేష్, రమేష్, లక్ష్మణ్ నాయక్ తదితరులు ఉన్నారు.