పయనించే సూర్యుడు మార్చి 14 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల లుంబిని విద్యాలయం లో సరస్వతి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం వేద పండితులు చే వ్యవస్థాపకులు.కరస్పాండెంట్ బి.రామయ్య దంపతులు. లుంబిని విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఘనంగా సరస్వతి పూజలు నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు వెళుతున్న నేపథ్యంలో పాఠశాలలో సరస్వతి పూజను నిర్వహించడంజరిగింది. పదవ తరగతి విద్యార్థి. విద్యార్థులకు కరస్పాండెంట్ రామయ్య సార్ చేతుల మీదుగా హాల్ టికెట్స్ పంపిణీ చేశారు.కార్యక్రమములో ఉపాధ్యాయిని ఉపాద్యాయులు ,సిబ్బంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.