
పయనించే సూర్యుడు గాంధారి 27/04/26
కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో ఆర్యవైశ్యుల కులదైవం ఇలవైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘనంగా కోలాటాలతో రథోత్సవం చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించు చోట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహానికి వేద బ్రాహ్మణులచే పంచామృతాలతో అభిషేకం చేసి విగ్నేశ్వరునికి అభిషేకం చేసి కుంకుమ అర్చనలు చేసి అన్న ప్రసాద వితరణ చేశారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినాన్ని రాష్ట్ర పండగగా గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షులు బెజగం సంతోష్ ఉపాధ్యక్షులు బొంపల్లి రాజు కోశాధికారి తాటి విశ్వేశ్వర్ మధుసూదన్ కార్యదర్శి కొండ మహేష్ తాటి లింగమూర్తి పత్తి శ్రీధర్ ఆంజనేయులు తోట ప్రశాంత్ కుమార్ పత్తి లక్ష్మీకాంత్ తాటి దినేష్ కుమార్ సోమశేఖర్ ప్రవీణ్ కుమార్ బాలరాజు కొత్త శ్రీనివాస్ తాటి సుదర్శన్ బొంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు