పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్7 //మక్తల్ మక్తల్.మండలంలోని ప్రాథమిక పాఠశాల మధ్వార్. లో ఈ రోజు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గా జి ఆదిత్య, కలెక్టర్గా గా. కే శృతి, ఎంఈఓ గా . ఎం ప్రణీత, పి ఈ టి గా. చిన్నూరు శ్రీనివాసులు. డి ఈ ఓ గా. కే పల్లవి. టీచర్ గా. అను శ్రీ. ఎంపీడీఈఓ గా. కే శివ. అటెండర్ గా. జి అనిల్. నాగేష్. వ్యవహరించారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులగా వ్యవహరించిన విద్యార్థులు పాఠాలు ఎంతో చక్కగా బోధించడం జరిగింది . పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం నిర్వహించడం వలన విద్యార్థులకు ఉపాధ్యాయుల నిరంతర శ్రమ తెలియడంతో పాటు తాము కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని లక్ష్యం పెట్టుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు . వెంకట్ రాములు. చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు. కే రామాంజనేయులు. రాములు. పాఠశాల చైర్మన్. బి పద్మమ్మ. స్కూల్ అటెండర్ కంబరి తిమ్మన్న. అలాగే వంట సిబ్బంది. నరసమ్మ సత్తమ్మ సుశీలమ్మ. విద్యార్థులు, తదితరులు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు విద్యాభిమానులు . పాల్గొన్నారు..