పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 15:- రిపోర్టర్ (షేక్ కరిముల్లా ) స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనం ఈ కేసులో ఇప్పటికే చార్జ్ షీట్ ఫైల్ చేశారన్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది ముకుల్ రోహత్గీ చార్ఝ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్న జస్టిస్ బేలా త్రివేది. 2023 నవంబర్ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు* అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు* విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించిన సుప్రీంకోర్టు*
వెంటనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఇంటర్లొకేటరి అప్లికేషన్ వేసిన విలేఖరి తిలక్*విలేఖరి తిలక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు* మీరెవరు? మీకేం సంబంధం? పిల్ దాఖలుకు అర్హత ఏంటన్న సుప్రీంకోర్టుబెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారన్న ధర్మాసనం సంబంధంలేని అంశంలో పిటిషన్ ఎలా వేస్తారని తీవ్ర ఆగ్రహం మళ్లీ ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ధర్మాసనం*
తిలక్ వేస