పయనించే సూర్యుడు న్యూస్// ఫిబ్రవరి 19// నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్// ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పారేవుల గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన A.M.C డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీ పాద్, మాజీ సర్పంచ్ మనివర్ధన్, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, నాగరాజ్ యాదవ్, వాకిటి ఆనంద్, ఇటిక్యాల ఆంజనేయులు మరియు గ్రామ యువకులు పెద్దలు పాల్గొన్నారు