
పయనించే సూర్యుడు డిసెంబర్10 అన్నమయ్య జిల్లా
టి సుండేపల్లి మండలంరాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు టిడిపి మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు వారిఆధ్వర్యంలో శ్రీ రమా దేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి తిరుపతి వారు సహకారంతో ఈనెల 12వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సుండుపల్లి, శారదా స్కూల్ రోడ్ (చప్పిడి సోదరుల ఇంటిదగ్గర) ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించబడుతుంది. వైద్య శిబిరానికి వచ్చువారు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు,ఫోన్ నెంబరు, తప్పనిసరిగా తీసుకొని రావలెను. అలాగే దాదాపు 23 రోగాలకు ఉచిత వైద్యం అందించబడును. ముఖ్య గమనిక: ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అర్హులైన వారికి ఉచిత వైద్యము మరి ఉచిత ఆపరేషన్లు చేయబడును. ఈ ఆపరేషన్లు ఆధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు ల్యాపరో స్కోపి పద్ధతి ద్వారా ఉచిత ఆపరేషన్లు జరుగు ను