పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లు నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 16
చింతూరు గ్రామపంచాయతీ పరిధిలో బూత్ నెంబర్ 347 లో సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం బూత్ ఇంచార్జ్ ఎస్ కే పతి అహ్మద్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరగడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇళ్ల చిన్నారెడ్డి యూత్ అధ్యక్షులు గడ్డం సురేష్ సురేష్ కుమార్ చౌదరి చింతూరు క్లస్టర్ ఇంచార్జ్ ఓబులేని నరసింహారావు తదితరులు పాల్గొని తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో ఒక్క సంవత్సరంలో సాధించిన విజయాలను వివరిస్తూ తిరగడం జరిగింది.