Logo

చింతూరు ఏజెన్సీలో 1/70 చట్టానికి విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ ఆదివాసీలను బినామీ లా ద్వారా సిమెంట్ ఇటుకలు(యాష్ బ్రిక్స్ )పెట్టి ఆదివాసీలను అడ్డం గా దోచుకుంటున్న గిరిజనేతరులు పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి* చింతూరు తో పాటు చింతూరు డివిజన్ లో అక్రమాలు కూడా తక్షణమే కూల్చివేయాలి