పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్
ఇంచార్జ్ ఆగస్టు 23 చింతూరు మండలం నందు గ్రామపంచాయతీ లో స్వర్ణ ఆంధ్రా-స్వచ్చ ఆంధ్రా " చింతూరు పంచాయతీ సర్పంచ్,కార్యదర్శి ఆధ్వర్యంలో చింతూరు ఎస్టి కాలనీ ఏరియా, పోలీస్ స్టేషన్ ఏరియా, మెయిన్ రోడ్ ఏరియా, ఆశ్రమ బాలికల పాఠశాల ఏరియాలో ఈరోజు మానవహారం, ర్యాలీ, స్టాగినేషన్ వాటర్ రిమూవల్ చేయుట, డ్రైన్ పూడికతీత పనిమొదలు పెట్టుట, స్ప్రే చేయించుట, మడ్ ఆయిల్ బాల్స్ మురుగునీటి కుంటలలో వేయుంచుట, మొదలగు ఎక్టివిటీస్ చేయించుట జరిగినది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సిహెచ్.గంగరాజు, ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో జీ మోహన్, JKCT ట్రస్ట్ చైర్మన్ గారు డాక్టర్ జామలఖాన్ గారు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల లోకల్ లీడర్లు, సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్స్,ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమం నందు పాల్గొన్నారు సార్.