Logo

చింతూరు మండలం నరసింహపురం -గొర్రెలగూడెం జంక్షన్ చంద్ర వంక వాగు మధ్యలో పడవ ఏర్పాటు చేయాలి! గత సంవత్సరంలో గర్భిణీ స్త్రీలు అయోమయానికి గురిఅవ్వడం జరిగింది