పయనించే సూర్యుడు ఆగస్టు 1 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం చిత్తలూరు గ్రామంలో పౌర హక్కు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో భారత్ మహాసేన ఆర్గనైజర్ జువ్వ గుంట. బాబు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం కట్టిన ఇందిరమ్మ ఇళ్లు ఇప్పుడు ఉరుస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని 45 కుటుంబాలకు కొత్తగా కాలనీలు శాంక్షన్ చేయించాలని కాలనీ వాసులు అభ్యర్థించారు. డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మురళి. అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు