పయనించే సూర్యడు సిహెచ్.విద్యా సాగర్
దేవీపట్నం మండలం
జనవరి 3.
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం,ఇందుకూరు రెవెన్యూ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త వీధి గ్రామకాపురాస్తులు సిద్ధ శ్రీనివాసు మహాలక్ష్మి గారి ముద్దుల కుమార్తె నేహా వాణిల ఫంక్షన్ హాజరై ఆయుష్మాన్ భవ అంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్, వార్డ్ మెంబర్ సొదే ఉదయ్ కిరణ్,కొమరం బాబురావు దొర తదితరులు పాల్గొన్నారు.