
:పయనించే సూర్యుడు: :మార్చ్ 17మక్తల్ :
మక్తల్ మున్సిపాలి పరిధిలో దండు దగ్గర జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించిన దండు చెన్నారెడ్డి కుటుంబనికి సోమవారం ఉదయం 2007 2009 ఇంటర్ బ్యాచ్ పరామర్శించడం జరిగింది అలాగే కుటుంబ సభ్యులకు 35000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది జరిగింది అలాగే ఆర్థిక సహాయం అందించి ఇంటర్ బ్యాచ్ మెంట్స్ .పాల్గొన్నారు
