
పయ నించే సూర్యుడు: మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
కాట్రేనికోన మండలం పరిధిలో చెయ్యేరు గ్రామంలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి14 అడుగుల విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి, గణపతి పూజ, మండపారాధన,కలశ పూజ స్థాపన,సింధూర అర్చన, అభిషేకాలతో పాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కాట్రేనికోన మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెల్లి సురేష్ ఎపి మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు,ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి బాగ్యశ్రీ, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు త్సవటపల్లి నాగేంద్ర రావు(నాగు) సొసైటీ చైర్ పర్సన్ లు త్సవటపల్లి శ్రీనివాస్, నూకల మూర్తి,ఏపీ ఆక్వా రైతు సంఘం సలహాదారుడు జనసేన సీనియర్ నాయకులు త్సవటపల్లి నాగభూషణం,ఉప సర్పంచ్ త్సవటపల్లి నారాయణ స్వామి, కాట్రేనికోన మండల తెలుగు రైతు అధ్యక్షులు సూదా రాఘవేంద్ర రావు, నాయకులుసలాది నానాజీ, నంద్యాల వెంకటేశ్వర రావు, మంతెన శ్రీనివాసరాజునూకల దుర్గ బాబు, బళ్ల కుమార్, మోకా బాల ప్రసాద్,మంతెన మమ్ము రాజు,నడింపల్లి సుబ్బరాజు, నడింపల్లి సూర్య నారాయణ రాజు, నీటి సంఘం అధ్యక్షుడులు వాసంశెట్టి రాజేశ్వర రావు, యనమదల సత్య బాలాజీ, వాండ్రపు పద్మారావు, త్సవటపల్లి భద్రరావు, త్సవటపల్లి మణి కుమార్, కాయలు బలరాం, కాయల సూరిబాబు, అడపా సాయి,మట్టా సూరిబాబు, ఉచ్చిల నారాయణ, ముడిదుడ్డి ప్రకాష్ రావు, కొంకి శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
