పయనించే సూర్యుడు ఆగస్టు 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు. సూచనలతో జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి , మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి . మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ . సచివాలయ సిబ్బంది రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు