
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి తాసిల్దార్ విన్నపం ఏమనగా శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి హ్యాండ్లూమ్ కో ఆపరేషన్ సేల్ సోషల్ సిటీ లిమిటెడ్ ద్వారా అసంఘటిత చేనేత వృత్తి కార్మికులకు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను విక్రయించుటకు వారికి ఉత్పత్తులను వారి సమస్యలను వారి పరిష్కరించుకుంటూ వారే శ్రమ తగ్గట్లుగా ప్రభుత్వం నుంచి పథకాలను లద్ది పొందేటకు సామాజికంగా ఆర్థికంగా లబ్ధి పొందడానికి సంఘాన్ని మరియు సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది కావున మా సొసైటీ సంఘాన్ని ప్రభుత్వం గుర్తించేలా మీ ద్వారా పై అధికారులకు మాపై దయ ఉంచి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము 1) ముఖ్య విషయం = నవంబర్ 28=11=2024 సంవత్సరమున శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి చేనేత సహకార సంఘం సమస్యలను పరిష్కరించి చేనేత కార్మికులు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము 2) ప్రతి ఒక్క సభ్యుడు 1050 రూపాయలు 50 మంది సభ్యుల నుంచి 50వేల 2500 రూపాయలు ADCC బ్యాంకులో జిల్లా చేనేత అధికారులు ఆదేశం మేరకు డిపాజిట్ చేనేత జిల్లా అధికారుల నేటికీ సమస్యను పరిష్కరించలేదు కావున మీ ద్వారా సమస్య పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము చీప్ ప్రమోటర్ పొట్టే గంగాధర్ సభ్యులు గన్నే విశ్వనాథ్
P చౌడప్ప P రామాంజనేయులు P గణేష్
