బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ శంకర్ నాయక్
పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15.ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి.చేనిరాంబాఋ
జగయ్యపేట్ట పట్టణ నా నికి జగ్గయ్యపేట ఎస్సై 2 గా * బాధ్యతలు స్వీ కరించడం సందర్భంగా అభినందనలు తెలియజేసిన పెనుగంచిప్రోలు మండలం ఎస్ ఎల్ టీ.* పాత్రికేయుల యూనియన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం వారు ఏఎస్సీగా వారి పనితీరు గతంలో పెనుగంచిప్రోలు వత్సవాయి స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసిన ఎంతో పేరు తెచ్చుకొని మంచికి మారుపేరు లాగా ఎన్నో కేసులు సమనీయంతో పాటించి రాజకీయాలకతీతంగా స్నేహశీలుగా పెనుగంచిప్రోలు వత్సవాయి మండలంలోని మంచి పేరు తెచ్చుకున్న ఇప్పుడు జగ్గయ్యపేట ఎస్సై 2 గా ప్రమోషన్ తీసుకున్న శంకర్ నాయక్ అభినందనలు తెలుపుతున్నా ం మీ అభిమాన పాత్రికేయులు పెనుగంచిప్రో లు ఎస్ ఎల్ టి యూనియన్ అధ్యక్షులు చేని రాంబాబు. అంగజాల.శ్రీనివాస్. ముక్కు ప్రశాంత్. దాసు. సతీష్. సురేష్ నాయక్. ఆరుద్ర రమేష్ మార్కు.. . పలువురు యూనియన్ తరపున అభినందన తెలియజేశారు