ప్రయాణించే సూర్యుడు జనవరి 26 గొల్లపల్లి మండల ప్రతినిధి:-(ఆవుల చంద్రశేఖర్):- జడ్.పి.హెచ్.ఎస్ మల్లన్న పేటలో ముత్యాల స్వామి జిల్లా ఓబీసీ మోర్చా నాయి బ్రాహ్మణ సెల్ కన్వీనర్ గారు మల్లన్న పేటలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇటీవల క్రీడల్లో సైన్స్ ఫెర్ లో మాథ్స్ ఫెర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపి పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ఫ్యాట్స్ పంపిణీ చేయడం జరిగింది.