పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ ఈరోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీ లోని వారి వెంకటేశ్వర థియేటర్ లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనహృదయనేత ఆపదలోఉన్న అంటే నేనున్నా అని అండగా నిలిచే నేత మన ప్రియతమ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుక సినిమా థియేటర్లు జరుపుకోవడం జరిగింది. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పిసిఆర్ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.యువత కీ చేదోడువాదుడుగా సలహాలు సూచనలు చేస్తూ నిరంతరం కృషి చేస్తున్న పిసిఆర్ రికి ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు సర్. బర్తడే వేడుకలో వెంకటేశ్వర థియేటర్ నందు మేనేజర్ సుభాష్ గౌడ్ వేడుకల్లో మున్సిపల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు భానాపురం రాజు ముదిరాజ్. విట్టల్ మాజీ ఎంపిటిసి.కట్ట సంజీవ్ రెడ్డి . మజారుద్దీన్. మారుతి రావు మాజీ వార్డు సభ్యులు. సంగ్రామ్ రాథోడ్. ఇమ్రాన్. వీరేశం. యాదులాల్. భగవాన్ నగేష్. హాజీ. సంజు. పవన్ రాథోడ్. వెంకటేశం సేట్. శ్రీనివాస్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు