పయనించే సూర్యుడు జూలై 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుత్తయ్య)
ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు చేజర్ల మండల వైసీపీ కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన చేజర్లలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగానిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.