పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్:-
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాల్కొండ పట్టణ కేంద్రంలో హై స్కూల్ గ్రౌండ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ కిషన్ గౌడ్ బాల్కొండ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌటు అరవింద్ బాల్కొండ మైనారిటీ మండల అధ్యక్షుడు జావిద్ నాయకులు యూనుస్,షేక్ వహాబ్, మజార్, పెసరి వివేక్ విక్కీ, మేక సతీష్, సంతోష్ గౌడ్, అన్వార్,నవీన్ కుమార్, బిట్టు, సన్నీ,తదితరులు పాల్గొన్నారు.