పయనించే సూర్యుడు,* ప్రతినిధి శ్రీరామ్ నవీన్ తొర్రూరు డివిజన్ కేంద్రం
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ డివిజన్ కేంద్రంలో,
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక గాంధీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పణ మరియు ఘన నివాళి అర్పించడం జరిగింది, మహాత్మా గాంధీ, 1869 అక్టోబర్ ,02 న, గుజరాత్ లోని పోరుబందర్ లో పుత్తిలిభాయ్, కరంచంద్ గాంధీ, దంపతులకు జన్మించగా, 1949, జనవరి 30 వరకు, దేశం కోసం పోరాటం చేసి, బ్రిటిష్ వారి, చేతిలో, వీరమరణం పొందడం జరిగింది (నాథూరామ్ గాడ్సే) చే, కాల్చి చంపబడ్డాడు, ఇంతటి మహోన్నత వ్యక్తిని, ప్రతి ఒక్కరూ, ఆదర్శంగా తీసుకోవాలని, పలువురు కొనియాడారు, స్వతంత్ర ఉద్యమంలో, కీలక పాత్ర పోషించిన, మహాత్మ గాంధీ, పోరాటపటిమా, చాలా గొప్పది,అని, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, అంటరానితనం నిర్మూలన,, ఇలా అనేక రకాల, ఉద్యమాలలో, తన గొప్పతనాన్ని చాటాడు, వృత్తిరీత్యా, న్యాయవాది అయినప్పటికీ, తన వృత్తి కంటే, తన లక్ష్యసాధనకు, చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడని పలువురు, వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఈ కార్యక్రమంలో చాంబర్ అద్యక్షులు మచ్చ సురేష్, ప్రధాన కార్యదర్శి తల్లాడి హీరదర్,కోశాధికారి చిదురాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ చక్రపాణి,చలవాది సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు మచ్చ సుధాకర్, వనమాల ప్రకాష్, మిన్న కంటి శ్రీనివాస్,మచ్చ లక్ష్మయ్య గుండాల నరసయ్య,తాటికొండ సదాశివరావు, చీదర మహేష్, వజినపల్లి వినయ్,శంకర్ లింగం తోట సంతోష్,చిత్రపు pపురుషోత్తం,మద్ది భాస్కర్,ఉప్పల నాగేశ్వరరావు, వెంకట్ రాములు, తొండాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు....