పయనించే సూర్యుడు మార్చి 6 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం 2024 25 సంవత్సరంలో మహారాష్ట్రలో జరిగిన క్రీడా పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్లస్ 2 జూనియర్ కళాశాల సుండుపల్లి విద్యార్థులు ఎన్. బేబీ, కె. ఆంజనేయులు ఇంటర్ ప్రథమ సంవత్సరం జాతీయస్థాయిలో సాఫ్ట్బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి నందుకు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి. జయన్న మరియు పిడి లు కె.రవీంద్ర రాజు, రాధా రాణి లు పాల్గొన్నారు