
పయనించే సూర్యుడు జనవరి 26( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా వెలిసిన చందన షాపింగ్ మాల్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కంటికి కనిపించిన మత్తులో డబ్బున్నది పరపతి ఉన్నదని అహంకారంతో 100 కోట్ల పైనున్న జనాభా ని కించపరిచే విధంగా భారతదేశ జనాభా గుండెల్లో పెట్టుకున్న జాతీయ జెండాను అవమానించడమే కాకుండా అహంకారంతో విర్రవీగుతున్న చందనా బ్రదర్ షాపింగ్ మాల్స్ ఇలాంటి షాపింగ్ మాల్ ని భారతదేశంలోని ఎక్కడ పెట్టనీయకుండా బ్లాక్ చేయాలి దేశ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకున్నందుకు వెంటనే షాపింగ్ మాల్ ని బ్యాన్ చేయాలి 1950 నుంచి రిపబ్లిక్ డే ని దేశ ప్రజలు ఒక పండగలాగ జరుపుకుంటున్నారు అలాంటి పండుగని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి